మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Kalika Ashtakam – శ్రీ కాళికాష్టకం


ధ్యానమ్ –
గలద్రక్తముండావళీకంఠమాలా
మహాఘోరరావా సుదంష్ట్రా కరాళా |
వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ
మహాకాలకామాకులా కాళికేయమ్ || 1 ||

భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా
వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ |
సుమధ్యాఽపి తుంగస్తనా భారనమ్రా
లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా || 2 ||

శవద్వంద్వకర్ణావతంసా సుకేశీ
లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాంచీ |
శవాకారమంచాధిరూఢా శివాభి-
-శ్చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే || 3 ||

స్తుతిః –
విరంచ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్
సమారాధ్య కాళీం ప్రధానా బభూవుః |
అనాదిం సురాదిం మఖాదిం భవాదిం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 1 ||

జగన్మోహినీయం తు వాగ్వాదినీయం
సుహృత్పోషిణీ శత్రుసంహారణీయమ్ |
వచస్తంభనీయం కిముచ్చాటనీయం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 2 ||

ఇయం స్వర్గదాత్రీ పునః కల్పవల్లీ
మనోజాస్తు కామాన్ యథార్థం ప్రకుర్యాత్ |
తథా తే కృతార్థా భవంతీతి నిత్యం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 3 ||

సురాపానమత్తా సుభక్తానురక్తా
లసత్పూతచిత్తే సదావిర్భవత్తే |
జపధ్యానపూజాసుధాధౌతపంకా
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 4 ||

చిదానందకందం హసన్మందమందం
శరచ్చంద్రకోటిప్రభాపుంజబింబమ్ |
మునీనాం కవీనాం హృది ద్యోతయంతం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 5 ||

మహామేఘకాళీ సురక్తాపి శుభ్రా
కదాచిద్విచిత్రాకృతిర్యోగమాయా |
న బాలా న వృద్ధా న కామాతురాపి
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 6 ||

క్షమస్వాపరాధం మహాగుప్తభావం
మయా లోకమధ్యే ప్రకాశీకృతం యత్ |
తవ ధ్యానపూతేన చాపల్యభావాత్
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 7 ||

యది ధ్యానయుక్తం పఠేద్యో మనుష్య-
-స్తదా సర్వలోకే విశాలో భవేచ్చ |
గృహే చాష్టసిద్ధిర్మృతే చాపి ముక్తిః
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 8 ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాళికాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.